Monday, May 15, 2017

బర్మాదేశంలో తెలుగు నేర్పాలి

తెలుగుభాషాభిమానులకు విఙ్ఞప్తి. 

బర్మాదేశంలోని తెలుగుపిల్లలకు తెలుగు నేర్పించుటకు

తెలుగుభాషాభిమానులుకావలెను.ఆరునెలలపాటు అక్క

డవుండి నేర్పించాలి.ప్రయాణపుఖర్చులు,వసతి సౌఖర్యం

ఏర్పాటు చేయబడును.

No comments: