తెలుగుకావ్యశాస్త్రం

UNIVERSITY OF HYDERABAD
Centre for Integrated Studies
Integrated M.A. Humanities -Telugu
Semester: VI                       TL - Telugu Poetics                         Credits: 4
Course Teacher: Dr. Darla Venkateswara Rao
Email:  vrdarla@gmail.com     
 

Unit-I
కావ్యశాస్త్రం – అలంకారశాస్త్రం - వివిధ పర్యాయనామాలు -కావ్యశాస్త్ర స్వరూప, స్వభావాలు- కావ్యశాస్త్ర అధ్యయన ఆవశ్యకత తదితర అంశాలు - సంస్కృత కావ్యశాస్త్రాల ప్రభావం - తెలుగులో కావ్య శాస్త్రాల పరిచయం – వ్యాకరణ, ఛందస్సు శాస్త్రాలలో  కావ్యశాస్త్ర విషయాలు - ఆంధ్ర శబ్ద చింతామణి – కవిజనాశ్రయము -  కావ్యాలంకార చూడామణి (విన్నకోట పెద్దన) – రసాభరణము (అనంతామాత్యుడు) – కవి చింతామణి ( వెల్లంకి తాతంభట్టు) – లక్షణ సారసంగ్రహము (చిత్రకవి పెద్దన) - కావ్యాలంకార సంగ్రహము (రామరాజభూషణుడు) – అప్పకవీయము (కాకునూరి అప్పకవి) - ప్రతాపరుద్ర యశోభూషణము (విద్యానాథుడు)  తదితర రచనల పరిచయం
Unit – II
కావ్య నాయకుడు – కావ్య నాయిక లక్షణాలు – కావ్య స్వరూప స్వభావాలు – కావ్య ప్రయోజనాలు – కావ్య హేతువులు
Unit – III
కావ్య శరీరం – శబ్ద స్వరూప, స్వభావం: అభిద, లక్షణ, వ్యంజన భేదాలు- సంగ్రహ పరిచయం-శబ్దవృత్తులు        (కైశికి, ఆరభటి, భారతి, సాత్త్వతి), రీతులు (వైదర్భి, గౌడి, పాంచాలి), పాకములు (ద్రాక్ష, నారికేళ, కదళీపాకములు), కావ్య భేదాల పరిచయం
Unit – IV
రసము- నిర్వచనం - రససంఖ్య – స్థాయీభావాలు – విభావాలు - సాత్త్వికభావాలు - కావ్య గుణ, దోషాల పరిచయం

పాఠ్య గ్రంథం:  కావ్యాలంకారసంగ్రహము ( నరసభూపాలీయము),  వివరణ కర్త: సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి
చదవదగిన గ్రంథాలు:
1.      సూర్యనారాయణ శాస్త్రి, సన్నిధానం. కావ్యాలంకారసంగ్రహము ( నరసభూపాలీయము)
2.      రంగాచార్యులు, చెలమచర్ల. ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణము
3.      శ్రీరామ చంద్రుడు. పుల్లెల. అలంకార శాస్త్ర చరిత్ర
4.      వేంకటావధాని, దివాకర్ల. సాహిత్య సోపానములు
5.      బాలిరెడ్డి,వడ్డి. తెలుగులో అలంకార శాస్త్ర వికాసం

No comments: