తులనాత్మక కళాతత్త్వశాస్త్రం

UNIVERSITY OF HYDERABAD
School of Humanities
DEPARTMENT OF TELUGU
M.A., Telugu, ii Semester - Optional Course
TL 477  COMPARATIVE AESTHETICS
Optional Courses: 4 Credits.                                           Course Teacher: Dr.Darla Venkateswara Rao

తులనాత్మక  కళాతత్త్వ శాస్త్రం
పాఠ్యాంశలక్ష్యం : కళాతత్త్వ శాస్త్ర మౌలికాంశాలను గుర్తించి,భారతీయ,పాశ్చాత్య కళాతత్త్వ శాస్త్రాలలో గల ముఖ్యాంశాలను తులనాత్మకంగా వివరించడం,దీని ప్రధాన లక్ష్యం. తెలుగు సాహిత్యాన్ని చిత్రం,శిల్పం,సంగీతంకవిత్వం, నాట్యం అనే లలిత కళల సమన్వయ దృష్టితో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాఠ్యాంశాన్ని చదవడం వల్లవిద్యార్థులకు సాహిత్యంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న లలితకళలతో గల భేద సాదృశ్యాల అవగాహన కలుగుతుంది. కళల పట్ల గల విశ్వజనీన భావనలను అర్థం చేసుకోగలుగుతారు. ఈ దిశగా అనేక రచనలు వెలువడ్డాయి. ఈ అధ్యయనం కళాతత్త్వ శాస్త్ర దృష్టితో పరిశోధనల చేయాలనుకునేవారికి, సాహిత్యాన్ని లలితకళలతో గల అవినాభావ సంబంధాన్ని పరిచయం చేస్తుంది. విద్యార్థులకు కళాతత్త్వశాస్త్ర మౌలిక భావనల పట్ల అవగాహన కలిగిస్తుంది.

యూనిట్‌- 1
ఈస్తటిక్స్‌ - శబ్దార్థ వివరణ- నేపథ్యంనామౌచిత్యం- తులనాత్మక కళాతత్త్వ శాస్త్ర మౌలికాంశాలు : సౌందర్యం, ప్రతిభ, అభివ్యక్తి.,   కవిత్వం - లలిత కళలు; కళాతత్త్వ శాస్త్రం- నిర్వచనంలక్షణాలు; కళావిర్భావ సిద్ధాంతాల పరిచయం -  కళకళోత్పత్తిఅనుకరణ- కళా హేతువులు - కళాకారుని పక్ష అధ్యయనంప్రేక్షక పక్ష అధ్యయనంఇతర కోణాలు. ప్రతిభఅభివ్యక్తి తదితర అంశాలు.

యూనిట్‌- 2
కళాతత్త్వశాస్త్రం - విమర్శశాస్త్రం భేద సాదృశ్యాలుకళా తాత్త్వికులు - దార్శినికులు – ఆలంకారికులు

యూనిట్‌- 3
పాశ్చాత్య కళాతాత్త్వికుల దృక్పథాల పరిచయం: ప్లాటోఅరిస్టాటిల్‌బౌమ్‌గార్టెన్‌కాంట్‌హెగెల్‌బొసాంకెక్రోచీసుసన్నా కె.లాంగర్‌,  సాంతాయనఎమర్శన్‌కాలరిడ్జ్‌ మొదలైన  దృక్పథాల పరిచయం.

భారతీయ కళాతాత్త్వికుల దృక్పథం: భరతుడుభామహుడుదండిఆనందవర్ధనుడువామనుడురాజశేఖరుడుఅభినవగుప్తుడుమమ్ముటుడుకుంతకుడుభోజుడుమహిమభట్టువిశ్వనాథుడుపండితరాజ జగన్నాథుడుఅరవిందుడురవీంద్రనాథ్‌ టాగోర్‌ మొదలైన వారి దృక్పథాలతో తులనాత్మక అధ్యయనం.


యూనిట్‌- 4
సత్యం - శివం - సుందరం పట్ల పాశ్యాత్యభారతీయుల దృక్పథాలు.
సుందరం - సౌందర్యం భావనలు.
సౌందర్యం వస్తుగతమా?, వ్యక్తిగతమాఉభయగతమా?
లలితకళలను ఆస్వాదించడమెలా?
తులనాత్మక కళాతత్త్వశాస్త్ర విమర్శ  పద్ధతులు.

సంప్రదించదగిన గ్రంథాలు:   
1. విమర్శకపారిజాతం - పురాణం సూరిశాస్త్రి
2. కళాతత్వ్త శాస్త్రం : మౌలికాంశ వివేచన(తులనాత్మక అధ్యయనం) - ముదిగొండ వీరభద్రయ్య
3. ఆంధ్రసాహిత్య విమర్శ-ఆంగ్లప్రభావం –(జి.వి.సుబ్రహ్మణ్యం)
4. సంజీవ్‌దేవ్‌ వ్యాసాలు - సంపాదకులు: వి. కొండలరావుముదిగొండ వీరభద్రయ్య
5. పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు - వడలి మందేశ్వరరావు
6. కావ్యాలంకార సంగ్రహం. గ్రంథకర్త: రామరాజభూషణుడు – వివరణ కర్త: సన్నిధానము సూర్యనారాయణశాస్ర్తి
7. Comparative Aesthetics Vol.II – K.C. Pandey.
8. Cultural Leaders of India: Aestheticians – Publications Division, Ministry of Information and Broad Casting, Government of India, New Delhi, 1983.


9. Indian Aesthetics an Introduction – Edited by V.S.Seturaman

హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖలో చేరిన తరువాత నా మొదటి బ్యాచ్ " కళాతత్త్వ శాస్త్ర విద్యార్థుల వివరాలు:
2003-2005 Batch
03HTMA02 G .Mahender
03HTMA04 A.Prajapati

05HTMA01:Vadluri.Keshava Chary
05HTMA04:G. Kotaiah
05HTMA05:B. Narayana
05HTMA07:M. Nagaraju
05HTMA08:M. Kirankumar
05HTMA10:V. Vijaya Kumar
05HTMA11:A. Durgaiah
05HTMA12:Ch. Mallesh
05HTMA13:R. Balraj
05HTMA19:V. Ramana
05HTMA20 :L. Rajeev Babu
05HTMA21:B. Mohan
05HTMA25:M. Ramaswamy
05HTMA28:N. Ramachandra
05HTMA29:J. Ramesh
05HTMA30:M. Mukunda Rao

Batch : 2014-15
14HTMA01
Bhukya Kasiram
14HTMA02
B.Suma
14HTMA05
M.Suresh
14HTMA15
K.Adilakshmi
14HTMA16
P.Neelakantam Naidu
14HTMA18
P.Dhananjaya Rao
14HTMA21
C.Radhakrishna
14HTMA32
M.Kavitha
14HTMA40
S.Ramu
11IHTMT01
A.Kapil
 11IHTMT03
B.Mamatha
11IHTMT05
K.Lavanya
 11IHTMT06
K.Gayathri
11IHTMT07
S.Lalitha
11IHTMT09
D.Nehru
11IHTMT11
B.Denesh
11IHTMT12
G.Radhika

2 comments:

Unknown said...

కళాతత్వశాస్త్రం కలలకుగాను మానసిక ఉల్లంఘన ఉపశమనానికి గాని మానవ మేధస్సుకు తార్కానంగా నిలుస్తుంది కళాతతశాస్త్రం అంటే అందము ఐశ్వర్యం లక్ష్యాలు ఎన్ని ఉన్నాయి? ఇవి లేనివి నెరవేరాయి అని అనుకున్న నేటి ప్రపంచంలో ఇవి మాత్రమే కీలక పాత్ర పోషిస్తున్నాయి మేధాశక్తి ఎంత ఉన్నప్పటికీ కనిపించే కనిపించని అందమైన ప్రదేశమే కాకుండా మేధస్సు కూడా అందమైన ఆలోచనకు దారి తీయాలని ఎందరో కోరుకుంటున్నారు ఇప్పుడు నడుస్తున్న కాలంలో కూడా దీనికే ప్రాధాన్యత ఉందని అనిపిస్తుంది

Unknown said...

కళాతత్వశాస్త్రం కలలకుగాను మానసిక ఉల్లంఘన ఉపశమనానికి గాని మానవ మేధస్సుకు తార్కానంగా నిలుస్తుంది. కళాతతశాస్త్రం అంటే అందము ఐశ్వర్యమే కాకుండా మానసిక స్థైర్యం కూడా. లక్ష్యాలు ఎన్ని ఉన్నా ఇవి లేనివి నెరవేరలేవు అని తెలుస్తోంది. నేటి ప్రపంచంలో ఇవి మాత్రమే కీలక పాత్ర పోషిస్తున్నాయి మేధాశక్తి ఎంత ఉన్నప్పటికీ కనిపించేవి కనిపించనివి అందమైన ప్రదేశమే కాకుండా మేధస్సు కూడా అందమైన ఆలోచనకు దారి తీయాలని ఎందరో కోరుకుంటున్నారు ఇప్పుడు నడుస్తున్న కాలంలో కూడా దీనికే ప్రాధాన్యత ఉందని అనిపిస్తుంది