దళితసాహిత్యం (Dalit Literature)

UNIVERSITY OF HYDERABAD
School of Humanities
Department of Telugu
M.A. Telugu., HT: Dalit Literature
Optional Course:                       HT: 572 4 Credits                               IV Semester
Course Designed:                    Prof.Darla Venkateswara Rao,          

UNIT- I
దళితహరిజన, శూద్రులు, అనార్యులు, దస్యులు, , చండాలురు, అస్పృశ్యులు, పంచములు శబ్దాలు: అర్థ వివరణదళిత సాహిత్య చారిత్రక నేపథ్యం - దళిత సాహిత్య తాత్త్విక దృక్పథం : వేదాలుచార్వాకంజైనంబౌద్ధంఅంబేద్కరిజంమార్క్సిజంతదితర సిద్ధాంతాల ప్రభావం.
Dalits, Harijans, Sudra, Anaryas, Dasya,  Chandalas, Untouchables, Panchamas etc words meaning and explanation – The Historical Background of Dalit Literature. Ideology of Dalit Literature: Vedas – Charvakam – Jainam – Bouddham – Ambedkarism – Marxism – and impact of other theories.
UNIT- II
            దళిత సాహిత్యం మౌలిక భావనలుఅస్పృశ్యతమత దృక్పథంసౌందర్య శాస్త్ర దృక్పథం - సత్యం, శివం, సుందరం భావనలుకర్మ, పునర్జన్మ, భావనల పట్ల గల అభిప్రాయాలుదళితుల భాష దళిత సంస్కృతి. దళిత సాహిత్య ప్రక్రియలుపద్య కవిత్వంగేయంకథ - నాటకంవచన కవిత్వందళిత సాహిత్య విమర్శ- ప్రత్యేక కుల అస్తిత్త్వ ఉద్యమాలు- ఉప కుల చైతన్యం.
            Principles of Dalit Literature – Untouchability – Religious Approach – Aesthetic Approach – Concepts of Satyam, Sivam, Sundaram – Different opinions   about concepts of Karma, Rebirth etc- Dalit Language – Dalit Culture.  Dalit Literary Genres, Metrical Poetry- Songs- Story – Drama – Free Verse Poetry- Dalit Literary Criticism- Caste Identity Movements- Sub-Cast Consciousness.

UNIT –III
       పాఠ్య నిర్ణాయక గ్రంథాలు:  Texts for Prescribed:
కవిత్వం: దళిత కవిత్వం -భాగం 1&2.( డా. జి.లక్ష్మీనారాయణ ), నలుగురమవుదాం  (రావినూతల ప్రేమకిశోర్), మాదిగ చైతన్యం ( సంపాదకుడు: నాగప్పగారి సుందర్ రాజు), చిక్కనవుతున్న పాట ( సంపాదకులు: జి. లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్, జీవనది పద్య కవితాఖండికలో దళిత దేవుడు, క్రిస్మస్ ఖండికలు ( మల్లవరపు రాజేశ్వరరావు),
1.                 Poetry: Dalitakavitwam-Part I&II( Edited by Dr.G.Laksminarayana), Nalugurumavudam (Ravinutala Premkishore), Madiga Chaitanyam (Edited by Nagappagari Sunder Raju),Chikkanavutunna pata (Edited by: G.lakshminarasaiah,  Tripuraneni Srinivas),
UNIT –IV

2. నవల : జగడం ( బోయ జంగయ్య) 
    Novel : Jagadam ( Boya Jangaiah)
3.      నాటకం : పాలేరు ( బోయి భీమన్న)
       Drama: Paleru ( Boyi Bheemanna)
4. కథలు :  ఇలాంటి తవ్వాయి వస్తే ( శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి), పోలయ్య ( కరుణ కుమార), తాకట్టు ( కొలకలూరి ఇనాక్), వెంటాడిన అవమానం ,( కాసుల ప్రతాప రెడ్డి)
Short Stories: ilanti tavvayi vaste (Sreepada Subrahmanya Sastry), Polaiah (karunakumara), takattu (Kolakaluri Enock), Ventadina Avamanam (kasula Pratap Reddy),
6. దీర్ఘ కావ్యాలు : నిప్పుకణిక ( బన్న అయిలయ్య ), నిప్పుల్లో తడిచే తప్పెట (ఎజ్రాశాస్త్రి)
Long Poems: Nippukanika ( Banna Ilaiah), NippulloTadiche Tappeta ( Ezra Sastry)
References:
1.      Dr.Babasaheb Ambedkar rachanalu – Prasangalu : Govt.of A.P Publications
2.      Dalita Sahitya Charitra : Pilli Samson
3.      Dalita Vadavivadalu : Edited by S.V.Satyanarayana
4.      Dalita Sahityam Moulika Bhavanalu (Veechika, Essays on literary Criticism) : Venkateswara Rao, Darla
5.      Bahujana Sahitya Drikpatham : Venkateswara Rao, Darla
6.      Nallapoddu : Edited by Gogu Syamala
7.      Towards an Aesthetic of Dalit Literature: Sarankumar Limbale

No comments: