UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
TL 421 Indian Poetics
I Semester, M. A. Telugu Core Course 4
Credits
UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
M.A. Telugu., I Semester
Core Course: TL 421: INDIAN POETICS 4
Credits
భారతీయ కావ్య శాస్త్ర
ఆవిర్భావం - భారతీయ ఆలంకారికుల పరిచయం - కావ్య శాస్త్రం ఆవశ్యకత – కవి – కవిత్వం – కావ్యం – శ్రోత – భరతుడు -
భామహుడు - దండి -
విశ్వనాథుడు- జగన్నాథుడు -తదితరుల నిర్వచనాలు- కవి - కవిత్వం – కావ్యం – నిర్వచనాలు- కావ్య హేతువులు : ప్రతిభ -
వ్యుత్పత్తి –
అభ్యాసం తదితరాలు- కావ్య
ప్రయోజనం: ఆనందమా? – ఉపదేశమా?
- కావ్య భేదాలు
Origin of Indian Poetics - Introduction of Indian Aestheticians -
Necessity of Poetics- Definitions of The Poet – The Poem – The
Reader- Different concepts of Barata - Bhamaha – Dandin- Viswanatha -
jagannatha Panditaraya and others-Definitions of The Poet - The Poem
– The Kavya – Elements of Poetry: Genius, Scholarship, Practice and
others-The Benefits of Poetry: Delight Or worldly wisdom -Divisions of
నాయకుని లక్షణాలు -
చతుర్విధ నాయకులు: ధీరోదాత్తుడు – ధీరోద్ధతుడు -
ధీరశాంతుడు – ధీరలలితుడు ;
దక్షిణ నాయకులు:
దక్షిణుడు -
అనుకూలుడు - ధృష్టుడు –
శఠుడు - లక్షణాలు,
నలభై ఎనిమిది మంది
కావ్యనాయకుల భేదాలు- కావ్య నాయికలు స్వభావం - ప్రధాన కావ్య నాయికలు :
స్వీయ , అన్య, సామాన్య లక్షణాలు, భేదాలు - అష్టవిధ
శృంగార నాయికలు - లక్షణాలు, నూట ఇరవైఎనిమిది
మంది కావ్య నాయికల భేదాలు.
Characteristics of Kavya Hero – Kavya Heroine -Characteristics of four
major types of Kavya Heroe:Dheerodattha – Dheerudhata -
Dheerasanta - Dheeralalita ; Dakshina Nayakas , Forty Eighty divisions
of kavya nayakas ( kavya heroes) - Nature of Kavya Heroines-Major
Types of kavya Heroines and Characteristics: Sweeya- Anya- Samanya
-Eight divisons of Sringara Heroines – Characteristics- One hundred
twenty eighty divisions of kavya nayikas (Heroines )
కావ్యాత్మ సిద్ధాంతాలు -
రస, అలంకార, గుణ, రీతి, ధ్వని, వక్రోక్తి, అనుమతి, ఔచిత్యం
Kavyatma theories (Central Idea)- rasa ( Sentiment), alankara
(Rhetoric), guna, riti (Style), dhwani ( Suggestive), vakrokti, oucityam
ఉత్పత్తి వాదం (
భట్టలోల్లటుడు ), అనుమితి వాదం (
శ్రీ శంకకుడు ),
భుక్తి వాదం ( భట్ట
నాయకుడు),అభివ్యక్తి వాదం
( అభినవగుప్తుడు)
రస సంఖ్య - రస సమీకరణ
వాదాలు- రసాభాసం మొదలైనవి
1. కావ్యాలంకార సంగ్రహం -
వ్యాఖ్యానం : సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి
2.సాహిత్య దర్శనము - కాకర్ల
వెంకట రామ నరసింహం
3. ఆంధ్ర ప్రతాపరుద్ర
యశోభూషణం - వ్యాఖ్యానం : చెలమచర్ల రంగాచార్యులు
4. నాట్య శాస్త్రం - తెలుగు
అనువాదం : పోణంగి శ్రీరామ అప్పారావు
6. భారతీయ సాహిత్య శాస్త్రం
( భిన్న సంప్రదాయాలు - దృక్పథాలు ) - కేతవరపు రామకోటిశాస్త్రి
8. సాహిత్య ప్రయోజనం (
వ్యాసావళి ) - కొడవటి గంటి కుటుంబరావు
( Publication Division, Ministry of Information and Broad Casting,
Government of India , New Delhi , 1983.)
2. Indian Poetics - Translated by N.Balasubrahmanyam
No comments:
Post a Comment