Showing posts with label M.Phil. Model Papers. Show all posts
Showing posts with label M.Phil. Model Papers. Show all posts

Wednesday, December 02, 2015

జి.వి.రత్నాకర్ ‘అట్లేటి అల’ - పరిశీలన Studies in Specialized Area

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 602, Studies in Specialized Area
End Semester Examinations-November: 201
5
Time: 3 Hours               Max.marks: 60
     ------------------------------------------------------------------------------------------------------
Student:           Mr. G. Srinu, Roll No: 15HTHL11             
      -----------------------------------------------------------------------------------------------------
                                                                                   
పరిశోధనాంశం:
జి.వి.రత్నాకర్ ‘అట్లేటి అల’ - పరిశీలన

                        కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ( 3 x 20 = 60)        
1.    ఆధునిక తెలుగు కవిత్వంలో కనిపించే రూప పరిణామాన్ని వివరించండి.
2.    ఆధునిక దీర్ఘకావ్యాల స్వరూప, స్వభావాలను పేర్కొనండి.
3.    కావ్యం, దీర్ఘకావ్యాల మధ్య గల భేదాలను సోదాహరణంగా తెలపండి.
4.    కావ్య సౌందర్యాభివ్యక్తిలో ప్రతీక, భావచిత్రాల పాత్రను వివరించండి.
5.    దీర్ఘకావ్యాలపై జరిగిన పరిశోధనను సమీక్షించండి.

- ) 0 (-

మను,వసు చరిత్రల విమర్శ వ్యాసాలు – పరిశీలన Studies in Specialized Area

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 602, Studies in Specialized Area
End Semester Examinations-November: 201
5
Time: 3 Hours                                  Max.marks: 60
----------------------------------------------------------------------------------------------------------------------------
Student Name & Roll NO: I.Sumalatha  15HT HL02
-------------------------------------------------------------------------------------------------------------------------------

పరిశోధన అంశం
మను,వసు చరిత్రల విమర్శ వ్యాసాలు పరిశీలన

కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి (3 x 20 =60)
1. తెలుగులో సాహిత్య విమర్శ వికాసాన్ని వివరించండి.
2. తెలుగులో తులనాత్మక సాహిత్య అధ్యయనాంశాలను పేర్కొనండి.
3. మను, వసు చరిత్రలపై జరిగిన పరిశోధనలను సమీక్షించండి.
4. విమర్శన వ్యాస స్వరూప, స్వభావాలను తెలపండి.
5. సమీక్ష, విమర్శ, పరిశోధనల మధ్య గల భేద సాదృశ్యాలు.
- ) 0 (-

జి.వి.రత్నాకర్ ‘అట్లేటి అల’ - పరిశీలన

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 201
5
Time: 3 Hours
           Max.marks: 60
------------------------------------------------------------------------------------------------------------------------
   Student:        Mr. G.Srinu, Roll No: 15HTHL11
                 -------------------------------------------------------------------------------------------------------------
                                                                                   
పరిశోధనాంశం:
జి.వి.రత్నాకర్ ‘అట్లేటి అల’ - పరిశీలన

                                    కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
 వీటిలో నాల్గవ ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి.
 ( 3 x 20 = 60)
1. జి.వి.రత్నాకర్ జీవితం, రచనలను పరిచయం చేయండి.
2.జి.వి.రత్నాకర్ సాహిత్య దృక్పథాన్ని పేర్కొనండి.
3. ‘అట్లేటి అల’ దీర్ఘకావ్యంలో గల వస్తు వైవిధ్యాన్ని సోదాహరణంగా తెలపండి.
4. ­మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను వివరించండి.
5.  ‘అట్లేటి అల’ దీర్ఘకావ్యంలో గల ప్రతీకలను విశ్లేషించండి.
             
- ) 0 (-

మను,వసు చరిత్రల విమర్శ వ్యాసాలు – పరిశీలన

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 201
5
Time: 3 Hours             Max.marks: 60
----------------------------------------------------------------------------------------------------------------------------
Student Name & Roll NO: I.Sumalatha  15HT HL02
-------------------------------------------------------------------------------------------------------------------------------

పరిశోధన అంశం :
మను,వసు చరిత్రల విమర్శ వ్యాసాలు పరిశీలన
(అముద్రిత గ్రంథ చింతామణి, భారతి పత్రికల వ్యాసాల ప్రత్యేక పరిశీలన)

కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
 వీటిలో నాల్గవ ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి.
 ( 3 x 20 = 60)
1.    మను, వసు చరిత్రలను, వాటి కర్తృత్వాది అంశాలను స్థూలంగా పరిచయం చేయండి.
2.    మను, వసు చరిత్రలపై జరిగిన తులనాత్మక పరిశోధనలను సమీక్షించండి.
3.     మను, వసు చరిత్రలలోని తాత్త్విక దృక్పథాన్ని చర్చించండి.
4.    ­మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను వివరించండి.
5.    మను, వసు చరిత్రలపై వచ్చిన విమర్శల స్వభావాన్ని పేర్కొనండి.
           
- ) 0 (-

Thursday, November 05, 2015

HT 602, Studies in Specialized Area,M.Phil.Telugu

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 602, Studies in Specialized Area
End Semester Examinations-November: 201
4
Time: 3 Hours Date: 1
7-11-2014. Max.marks: 60
-------------------------------------------------------------------------------------------------
Student:            Mr. G.Varakumar, Roll No: 14HTHL04
                 -------------------------------------------------------------------------------------------------
                                                                                   
పరిశోధనాంశం:
మల్లవరపు రాజేశ్వరరావు ‘జీవనది’ ఖండకావ్య సంపుటి : వస్తు, శిల్ప వివేచన

                        కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ( 3 x 20 = 60)        
1.    ఆధునిక తెలుగు కవిత్వంలో కనిపించే రూప పరిణామాన్ని వివరించండి.
2.    తెలుగులో వచ్చిన ఖండకావ్యాలను పరిచయం చేయండి.
3.    ఖండకావ్యాన్ని నిర్వచించి, దాని లక్షణాలను సమన్వయించండి.
4.    సంపుటికీ, సంకలనానికీ మధ్య గల భేదాలను వివరించి, జీవనది ఖండకావ్య సంపుటి ప్రత్యేకతను పరిచయం చేయండి.
5.    తెలుగు ఖండకావ్యాలపై జరిగిన పరిశోధనను సమీక్షించండి.

- ) 0 (-

HT 602, Studies in Specialized Area, M.Phil.Telugu

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 602, Studies in Specialized Area
End Semester Examinations-November: 201
4
Time: 3 Hours Date: 17-11-2014. Max.marks: 60
--------------------------------------------------------------------------------------------------------------------------
Student Name & Roll NO: M. Chandra Mouli, 14HT HL09
--------------------------------------------------------------------------------------------------------------------------

పరిశోధన అంశం :
కట్టమంచి రామలింగారెడ్డి పీఠికలు - పరిశీలన

కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ( 3 x 20 =60)
1. తెలుగులో సాహిత్య విమర్శ స్వరూప స్వభావాలను వివరించండి.
2. పీఠికను  నిర్వచించి, దాని లక్షణాలను పేర్కొనండి.
3. తెలుగు పీఠికలపై జరిగిన పరిశోధనలను సమీక్షించండి.
4. తెలుగులో పీఠికలు రాసిన ప్రముఖులను పరిచయం చేయండి.
5. సమీక్ష, విమర్శ, పరిశోధనల మధ్య గల భేద సాదృశ్యాలు.

- ) 0 (-

HT 603, Broad Field, M.Phil.Telugu

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 201
4
Time: 3 Hours
           Max.marks: 60
------------------------------------------------------------------------------------------------------------------------
   Student:         Mr. G.Varakumar, Roll No: 14HTHL04
                 -------------------------------------------------------------------------------------------------------------
                                                                                   
పరిశోధనాంశం:
మల్లవరపు రాజేశ్వరరావు ‘జీవనది’ ఖండకావ్య సంపుటి : వస్తు, శిల్ప వివేచన

                                    కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
 వీటిలో నాల్గవ ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి.
 ( 3 x 20 = 60)
1.మల్లవరపు రాజేశ్వరరావు జీవితం, రచనలను పరిచయం చేయండి.
2.మల్లవరపు రాజేశ్వరరావు సాహిత్య దృక్పథాన్ని పేర్కొనండి.
3.‘జీవనది’ఖండకావ్యసంపుటిలో గల వస్తు వైవిధ్యాన్ని సోదాహరణంగా తెలపండి.
4. ­మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను వివరించండి.
5. మల్లవరపు రాజేశ్వరరావు పద్యకవితా సౌందర్యాన్ని విశ్లేషించండి.
             
- ) 0 (-

HT 603, Broad Field, M.Phil.Telugu

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 2014

Time: 3 Hours             Max.marks: 60
--------------------------------------------------------------------------------------------------------------------------
Student Name & Roll NO: M.Chandra Mouli  14HT HL09
--------------------------------------------------------------------------------------------------------------------------

పరిశోధన అంశం :
కట్టమంచి రామలింగారెడ్డి పీఠికలు - పరిశీలన

కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
 వీటిలో నాల్గవ ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి.
 ( 3 x 20 = 60)
1.    కట్టమంచి రామలింగారెడ్డి జీవితం – రచనలను పరిచయం చేయండి.
2.    కట్టమంచి రామలింగారెడ్డి రాసిన పీఠికల్లోని ప్రత్యేకతలను తెల్పండి.
3.     కట్టమంచి రామలింగారెడ్డి సాహిత్య విమర్శ కృషిని విశ్లేషించండి
4.    ­మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను వివరించండి.
5.    కట్టమంచి రామలింగారెడ్డి సాహిత్యంపై కనిపించే వివిధ ప్రభావాలను అంచెనా వేయండి.
           
- ) 0 (-

Monday, November 03, 2014

Studies in Specialized Area : First Semester, Ph.D.,Telugu

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester,  Ph.D.,Telugu
HT 703, Studies in Specialized Area
End Semester Examinations-November : 2013
Time : 3 Hours Date:  19-11-2013. Max.marks: 60
---------------------------------------------------------------------------------------------------------------------
Student Name & Roll NO: .S.Rajender, 13HT PH11
---------------------------------------------------------------------------------------------------------------------

పరిశోధన అంశం :
గణపతి’, ‘వేయిపడగలు  రేడియో నాటకీకరణ-విమర్శనాత్మక పరిశీలన

కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి (3 x 20 =60
1.    దశవిధ రూపకాల లక్షణాలను సోదాహరణంగా రాయండి.
2.    చిలకమర్తి, విశ్వనాథ సాహిత్య దృక్పథాన్ని విశ్లేషించండి.
3.    చిలకమర్తి, విశ్వనాథ నవలల్లోని ప్రత్యేకతను పేర్కొనండి.
4.    ­మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను వివరించండి.
5.    గణపతి నవల రేడియో నాటకీకరణ విశేషాలను తెల్పండి.

Monday, December 23, 2013

History of Telugu Literature Model question paper

UNIVERSITY OF HYDERABAD
Centre for Integrated Studies
Integrated M.A. Humanities -Telugu
TL-302 - History of Telugu Literature –I
Semester: V
End Semester Examinations-November: 2013
Time: 3 Hours                                                                                                 Max.marks: 60

కింది వాటిలో నాలుగు ప్రశ్నలకు వ్యాసరూప సమాధానాలు రాయండి. ( 4 X15= 60 మార్కులు)
1.      సాహిత్య చరిత్ర, సాహిత్య వికాస చరిత్రల మధ్య గల భేద సాదృశ్యాల్ని పేర్కొనండి.
2.      సాహిత్య చరిత్ర అధ్యయనం వల్ల కలిగే ప్రయోజనాల్ని తెల్పండి.
3.      నన్నయకు పూర్వ యుగం నాటి తెలుగు భాషా సాహిత్య స్థితిగతుల్ని వివరించండి.
4.      నన్నయ యుగంలో గల కవుల రచనల్ని పరిచయం చేయండి.
5.      శివ కవుల రచనా వైశిష్ట్యాన్ని సమీక్షించండి.
6.      తిక్కన, ఆ కాలంలో గల ఇతర కవుల రచనల్లో ముఖ్యాంశాల్ని రాయండి.
7.      ఎఱ్ఱన రచనల్ని సమీక్షిస్తూ, యుగకర్తగా ఆయన స్థానాన్ని అంచనా వేయండి. 
8.      శ్రీనాథుని రచనల్లో వచ్చిన పరిణామాన్ని విశ్లేషించండి.
-O-