Showing posts with label కళాతత్త్వశాస్త్ర విద్యార్థులు. Show all posts
Showing posts with label కళాతత్త్వశాస్త్ర విద్యార్థులు. Show all posts

Monday, May 11, 2015

TELUGU POETICS

UNIVERSITY OF HYDERABAD
College for Integrated Studies
Humanities
Integrated M.A., Telugu, VI Semester
Course TL 351:  TELUGU POETICS
End - Semester Examinations: April-May, 2015
Time: 3.00 hrs                                                                                            Max. Marks: 60

కింది వాటిలో నాలుగు ప్రశ్నలకు వ్యాస రూప సమాధానాలను రాయాలి.                        ( 4X15 = 60 )
1. కావ్యశాస్త్ర అధ్యయన ఆవశ్యకతను వివరించి, కావ్యాలంకారసంగ్రహం యొక్క ప్రత్యేకతను తెలపండి.
2. కావ్య నాయకుల భేదాలను వివరించి, వారి లక్షణాలను వివరించండి.
3. కావ్య భేదాలను వివరించి, వాటి లక్షణాలను విశదీకరించండి.
4. నాయిక స్వరూప స్వభావాలను తెలపండి.
5. అష్టవిధ శృంగార నాయికల భేదాలను సోదాహరణంగా పేర్కొనండి.
6. కావ్యం అంటే ఏమిటి? దాని స్వరూప స్వభావాలను సోదాహరణంగా నిరూపించండి.
7. కావ్యాలంకార సంగ్రహకర్త చెప్పిన రస సూత్రాన్ని నిర్వచించి రససంఖ్యను నిర్ణయించండి.
8. కింది వాటిలో రెండింటి గురించి సోదాహరణంగా వివరించండి.
            అ) రీతులు           ఆ) శబ్దవృత్తులు         ఇ) పాకములు   

Sunday, May 10, 2015

COMPARATIVE AESTHETICS

UNIVERSITY OF HYDERABAD
School of Humanities
DEPARTMENT OF TELUGU
M.A., Telugu, ii Semester - Optional Course
TL :  COMPARATIVE AESTHETICS
End - Semester Examinations: April-May, 2015
Time: 3.00 hrs                                                                                            Max. Marks: 60

కింది వాటిలో నాలుగు ప్రశ్నలకు వ్యాస రూప సమాధానాలను రాయాలి.                        ( 4X15 = 60 )
1. తులనాత్మక  కళాతత్త్వ శాస్త్రాన్ని నిర్వచించి, దాని అధ్యయన ఆవశ్యకతను వివరించండి.
2. సత్యం, శివం, సుందరం భావనలను తెలిపి, కళాస్వాదనలో వాటి ప్రాధాన్యాన్ని  పేర్కొనండి?
3. కళాతాత్త్వికులు, ఆలంకారికులు, విమర్శకులు, దార్శినికుల దృక్పథాలను తులనాత్మకంగా విశ్లేషించండి.
4. భారతీయ కళాతాత్త్వికుల దృక్పథాలతో పాశ్చాత్య కళాదృక్పథాలను తులనాత్మకంగా వివేచించండి.
5. సౌందర్యాన్ని నిర్వచించి, దాని అస్తిత్వాన్ని గుర్తించడానికి గల మార్గాలను తెలపండి.
6. కళాతత్త్వశాస్త్రంలో ప్రతీక, భావచిత్రాల ప్రాధాన్యాన్ని సోదాహరణంగా నిరూపించండి.
7. కళ ప్రయోజనాన్ని తెలిపి, వివిధ కళావాదాలను పరిచయం చేయండి.
8. సౌందర్యం అంటే ఏమిటి? అదెక్కడ ఉంటుంది?
                                               -0-

Sunday, January 25, 2015

COMPARATIVE AESTHETICS

Syllabus:

UNIVERSITY OF HYDERABAD
School of Humanities
DEPARTMENT OF TELUGU
M.A., Telugu, ii Semester - Optional Course
TL 477  COMPARATIVE AESTHETICS
Optional Courses: 4 Credits.                                           Course Teacher: Dr.Darla Venkateswara Rao
Mobile: 09989628049

తులనాత్మక  కళాతత్త్వ శాస్త్రం
పాఠ్యాంశలక్ష్యం : కళాతత్త్వ శాస్త్ర మౌలికాంశాలను గుర్తించి,భారతీయ,పాశ్చాత్య కళాతత్త్వ శాస్త్రాలలో గల ముఖ్యాంశాలను తులనాత్మకంగా వివరించడం,దీని ప్రధాన లక్ష్యం. తెలుగు సాహిత్యాన్ని చిత్రం,శిల్పం,సంగీతం, కవిత్వం, నాట్యం అనే లలిత కళల సమన్వయ దృష్టితో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాఠ్యాంశాన్ని చదవడం వల్లవిద్యార్థులకు సాహిత్యంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న లలితకళలతో గల భేద సాదృశ్యాల అవగాహన కలుగుతుంది. కళల పట్ల గల విశ్వజనీన భావనలను అర్థం చేసుకోగలుగుతారు. ఈ దిశగా అనేక రచనలు వెలువడ్డాయి. ఈ అధ్యయనం కళాతత్త్వ శాస్త్ర దృష్టితో పరిశోధనల చేయాలనుకునేవారికి, సాహిత్యాన్ని లలితకళలతో గల అవినాభావ సంబంధాన్ని పరిచయం చేస్తుంది. విద్యార్థులకు కళాతత్త్వశాస్త్ర మౌలిక భావనల పట్ల అవగాహన కలిగిస్తుంది.

యూనిట్‌- 1
ఈస్తటిక్స్‌ - శబ్దార్థ వివరణ- నేపథ్యం, నామౌచిత్యం- తులనాత్మక కళాతత్త్వ శాస్త్ర మౌలికాంశాలు : సౌందర్యం, ప్రతిభ, అభివ్యక్తి.,   కవిత్వం - లలిత కళలు; కళాతత్త్వ శాస్త్రం- నిర్వచనం, లక్షణాలు; కళావిర్భావ సిద్ధాంతాల పరిచయం -  కళ, కళోత్పత్తి, అనుకరణ- కళా హేతువులు - కళాకారుని పక్ష అధ్యయనం, ప్రేక్షక పక్ష అధ్యయనం, ఇతర కోణాలు. ప్రతిభ, అభివ్యక్తి తదితర అంశాలు.

యూనిట్‌- 2
కళాతత్త్వశాస్త్రం - విమర్శశాస్త్రం భేద సాదృశ్యాలు, కళా తాత్త్వికులు - దార్శినికులు – ఆలంకారికులు

యూనిట్‌- 3
పాశ్చాత్య కళాతాత్త్వికుల దృక్పథాల పరిచయం: ప్లాటో, అరిస్టాటిల్‌, బౌమ్‌గార్టెన్‌, కాంట్‌, హెగెల్‌, బొసాంకె, క్రోచీ, సుసన్నా కె.లాంగర్‌,  సాంతాయన, ఎమర్శన్‌, కాలరిడ్జ్‌ మొదలైన  దృక్పథాల పరిచయం.

భారతీయ కళాతాత్త్వికుల దృక్పథం: భరతుడు, భామహుడు, దండి, ఆనందవర్ధనుడు, వామనుడు, రాజశేఖరుడు, అభినవగుప్తుడు, మమ్ముటుడు, కుంతకుడు, భోజుడు, మహిమభట్టు, విశ్వనాథుడు, పండితరాజ జగన్నాథుడు, అరవిందుడు, రవీంద్రనాథ్‌ టాగోర్‌ మొదలైన వారి దృక్పథాలతో తులనాత్మక అధ్యయనం.

యూనిట్‌- 4
సత్యం - శివం - సుందరం పట్ల పాశ్యాత్య, భారతీయుల దృక్పథాలు.
సుందరం - సౌందర్యం భావనలు.
సౌందర్యం వస్తుగతమా?, వ్యక్తిగతమా? ఉభయగతమా?
లలితకళలను ఆస్వాదించడమెలా?
తులనాత్మక కళాతత్త్వశాస్త్ర విమర్శ  పద్ధతులు.

సంప్రదించదగిన గ్రంథాలు:   
1. విమర్శకపారిజాతం - పురాణం సూరిశాస్త్రి
2. కళాతత్వ్త శాస్త్రం : మౌలికాంశ వివేచన(తులనాత్మక అధ్యయనం) - ముదిగొండ వీరభద్రయ్య
3. ఆంధ్రసాహిత్య విమర్శ-ఆంగ్లప్రభావం –(జి.వి.సుబ్రహ్మణ్యం)
4. సంజీవ్‌దేవ్‌ వ్యాసాలు - సంపాదకులు: వి. కొండలరావు, ముదిగొండ వీరభద్రయ్య
5. పాశ్చాత్య సాహిత్య విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు - వడలి మందేశ్వరరావు
6. కావ్యాలంకార సంగ్రహం. గ్రంథకర్త: రామరాజభూషణుడు – వివరణ కర్త: సన్నిధానము సూర్యనారాయణశాస్ర్తి
7. Comparative Aesthetics Vol.II – K.C. Pandey.
8. Cultural Leaders of India: Aestheticians – Publications Division, Ministry of Information and Broad Casting, Government of India, New Delhi, 1983.

9. Indian Aesthetics an Introduction – Edited by V.S.Seturaman

Friday, March 14, 2014

కళాతత్త్వశాస్త్ర విద్యార్థులు: 2013-14

1.          13HTMA01           VARRI SURI BABU
2.          13HTMA31            R. SHRAVANA KUMAR
3.           13HTMA10           G. KRISHNA VENI
4.          13HTMA14           B.MADHAVI
5.           13HTMA 18         J MAHENDHAR
6.          13HTMA10           V SOMASEKHAR

Syllabus:

UNIVERSITY OF HYDERABAD
School of Humanities
DEPARTMENT OF TELUGU
M.A., Telugu, IV Semester - Optional Course
TL 477  COMPARATIVE AESTHETICS
Optional Courses: 4 Credits.                                           Course Teacher: Dr.Darla Venkateswara Rao
Mobile: 09989628049

తులనాత్మక  కళాతత్త్వ శాస్త్రం
పాఠ్యాంశలక్ష్యం : కళాతత్త్వ శాస్త్ర మౌలికాంశాలను గుర్తించి, భారతీయ, పాశ్చాత్య కళాతత్త్వ శాస్త్రాలలో గల ముఖ్యాంశాలను తులనాత్మకంగా వివరించడం  దీని ప్రధాన లక్ష్యం. తెలుగు సాహిత్యాన్ని చిత్రం, శిల్పం, సంగీతం, , కవిత్వం, నాట్యం అనే లలిత కళల సమన్వయ దృష్టితో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పాఠ్యాంశాన్ని చదవడం వల్ల  విద్యార్థులకు సాహిత్యంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న లలితకళలతో గల భేద సాదృశ్యాల అవగాహన కలుగుతుంది. కళల పట్ల గల విశ్వజనీన భావనలను అర్థం చేసుకోగలుగుతారు. ఈ దిశగా అనేక రచనలు వెలువడ్డాయి. ఈ అధ్యయనం కళాతత్త్వ శాస్త్ర దృష్టితో పరిశోధనల చేయాలనుకునేవారికి, సాహిత్యాన్ని లలితకళలతో గల అవినాభావ సంబంధాన్ని పరిచయం చేస్తుంది. విద్యార్థులకు కళాతత్త్వశాస్త్ర మౌలిక భావనల పట్ల అవగాహన కలిగిస్తుంది.

యూనిట్‌ - 1
ఈస్తటిక్స్‌ - శబ్దార్థ వివరణ- నేపథ్యం, నామౌచిత్యం- తులనాత్మక కళాతత్త్వ శాస్త్ర మౌలికాంశాలు : సౌందర్యం, ప్రతిభ, అభివ్యక్తి.,   కవిత్వం - లలిత కళలు; కళాతత్త్వ శాస్త్రం- నిర్వచనం, లక్షణాలు; కళావిర్భావ సిద్ధాంతాల పరిచయం -  కళ, కళోత్పత్తి, అనుకరణ- కళా హేతువులు - కళాకారుని పక్ష అధ్యయనం, ప్రేక్షక పక్ష అధ్యయనం, ఇతర కోణాలు. ప్రతిభ, అభివ్యక్తి తదితర అంశాలు.

యూనిట్‌ - 2  
కళాతత్త్వశాస్త్రం - విమర్శశాస్త్రం భేద సాదృశ్యాలు, కళా తాత్త్వికులు - దార్శినికులు – ఆలంకారికులు

యూనిట్‌ - 3
పాశ్చాత్య కళాతాత్త్వికుల దృక్పథాల పరిచయం: ప్లాటో, అరిస్టాటిల్‌, బౌమ్‌గార్టెన్‌, కాంట్‌, హెగెల్‌, బొసాంకె, క్రోచీ, సుసన్నా కె.లాంగర్‌,  సాంతాయన, ఎమర్శన్‌, కాలరిడ్జ్‌ మొదలైన  దృక్పథాల పరిచయం.

భారతీయ కళాతాత్త్వికుల దృక్పథం: భరతుడు, భామహుడు, దండి, ఆనందవర్ధనుడు, వామనుడు, రాజశేఖరుడు, అభినవగుప్తుడు, మమ్ముటుడు, కుంతకుడు, భోజుడు, మహిమభట్టు, విశ్వనాథుడు, పండితరాజ జగన్నాథుడు, అరవిందుడు, రవీంద్రనాథ్‌ టాగోర్‌ మొదలైన వారి దృక్పథాలతో తులనాత్మక అధ్యయనం.

యూనిట్‌ - 4  