Showing posts with label M.A. II Sem. Model Paper. Show all posts
Showing posts with label M.A. II Sem. Model Paper. Show all posts

Monday, May 11, 2015

TELUGU POETICS



UNIVERSITY OF HYDERABAD
College for Integrated Studies
Humanities
Integrated M.A., Telugu, VI Semester
Course TL 351:  TELUGU POETICS
End - Semester Examinations: April-May, 2015
Time: 3.00 hrs                                                                                            Max. Marks: 60


కింది వాటిలో నాలుగు ప్రశ్నలకు వ్యాస రూప సమాధానాలను రాయాలి.                        ( 4X15 = 60 )
1. కావ్యశాస్త్ర అధ్యయన ఆవశ్యకతను వివరించి, కావ్యాలంకారసంగ్రహం యొక్క ప్రత్యేకతను తెలపండి.
2. కావ్య నాయకుల భేదాలను వివరించి, వారి లక్షణాలను వివరించండి.
3. కావ్య భేదాలను వివరించి, వాటి లక్షణాలను విశదీకరించండి.
4. నాయిక స్వరూప స్వభావాలను తెలపండి.
5. అష్టవిధ శృంగార నాయికల భేదాలను సోదాహరణంగా పేర్కొనండి.
6. కావ్యం అంటే ఏమిటి? దాని స్వరూప స్వభావాలను సోదాహరణంగా నిరూపించండి.
7. కావ్యాలంకార సంగ్రహకర్త చెప్పిన రస సూత్రాన్ని నిర్వచించి రససంఖ్యను నిర్ణయించండి.
8. కింది వాటిలో రెండింటి గురించి సోదాహరణంగా వివరించండి.
            అ) రీతులు           ఆ) శబ్దవృత్తులు         ఇ) పాకములు   

Wednesday, April 29, 2009

Modern Poetry - M.A. Telugu II sem Model paper

UNIVERSITY OF HYDERABAD
DEPARTMENT OF TELUGU
END- SEMESTER EXAMINATIONS APRIL 2009
M.A.Telugu, II SEMESTER
Course: HT – 529 Modern Poetry
Time: 3 Hrs Max.Marks: 60
కింది ప్రశ్నలలో నాలుగింటికి వ్యాస రూప సమాధానాలను రాయండి. ( 4x15 = 60 మార్కులు)
1. ఆధునిక కవిత్వ లక్షణాలను పేర్కొనండి.
2. భావకవులపై కాల్పనికోద్యమ ప్రభావాన్ని వివరించండి.
3. ఆధునికాంధ్ర కవిత్వ ధోరణులను పరిచయం చేయండి.
4. దేవులపల్లి కృష్ణ శాస్త్రి జీవితాన్ని పరిచయం చేసి, ఆయన కవితా దృక్పథాన్ని విశ్లేషించండి.
5. మహాప్రస్థానం కవితా సంపుటిలో గల శ్రీశ్రీ సామాజిక దృక్పథాన్ని సమీక్షించండి.
6. తిలక్ అమృతం కురిసిన రాత్రి లో గల భావాభ్యుదయ ధోరణులను సమన్వయించండి.
7. గబ్బిలం కావ్యంలో కనిపించే వస్తు శిల్ప ప్రత్యేకతలను రాయండి.
8. ప్రాచీన ఆధునిక కవిత్వ లక్షణాల్లో కనిపించే భేద సాదృశ్యాలను చర్చించండి.
-o-

Tuesday, April 21, 2009

Evolution of Telugu Literature – II

UNIVERSITY OF HYDERABAD

Special Centre for Integrated Studies

End Semester Examinations, November, 2007

Semester – III Date: 29-11-2007. Subject: Telugu Main

Course Title: Evolution of Telugu Literature – II

Time: 9.00 A.M. to 12.00 Noon Max. Marks: 60

I. కింది ప్రశ్నలలో నాల్గింటికి వ్యాస రూప సమాధానాలు రాయండి. (మార్కులు 4 X10 = 40)

1. శ్రీనాథుని రచనలను పరిచయం చేయండి.

2. పోతన కవితారీతులను సోదాహరణంగా వివరించండి.

3. ప్రబంధ సాహిత్య వికాసాన్నిసమీక్షించండి.

4. మీకు నచ్చిన ఒక కావ్య వైశిష్ట్యాన్ని తెలపండి.

5. యక్షగాన ప్రక్రియా వికాసాన్ని వివరించండి.

6. శతకసాహిత్య ఆవిర్భావ వికాసాలను విశదీకరించండి.

7. ఉత్తరాంధ్ర కవుల సాహిత్యాన్ని పరిచయం చేయండి.

8. దక్షిణాంధ్ర యుగంలోని వచన కావ్యాల గురించి రాయండి.

II. కింది ప్రశ్నలలో నాల్గింటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. (మార్కులు 4 X5 = 20)

9. అనంతుడు

10. నందిమల్లయ , ఘంటసింగన

11. శహాజీ

12. రఘునాథ నాయకుడు

13. ద్విపద సాహిత్యం

14. కథాకావ్యాలు

15. క్షేత్ర మాహాత్మ్య కావ్యాలు

16. కావ్యాలంకార సంగ్రహం

--- 0 ---