Showing posts with label telugu poetics. Show all posts
Showing posts with label telugu poetics. Show all posts

Sunday, May 10, 2015

COMPARATIVE AESTHETICS



UNIVERSITY OF HYDERABAD
School of Humanities
DEPARTMENT OF TELUGU
M.A., Telugu, ii Semester - Optional Course
TL :  COMPARATIVE AESTHETICS
End - Semester Examinations: April-May, 2015
Time: 3.00 hrs                                                                                            Max. Marks: 60


కింది వాటిలో నాలుగు ప్రశ్నలకు వ్యాస రూప సమాధానాలను రాయాలి.                        ( 4X15 = 60 )
1. తులనాత్మక  కళాతత్త్వ శాస్త్రాన్ని నిర్వచించి, దాని అధ్యయన ఆవశ్యకతను వివరించండి.
2. సత్యం, శివం, సుందరం భావనలను తెలిపి, కళాస్వాదనలో వాటి ప్రాధాన్యాన్ని  పేర్కొనండి?
3. కళాతాత్త్వికులు, ఆలంకారికులు, విమర్శకులు, దార్శినికుల దృక్పథాలను తులనాత్మకంగా విశ్లేషించండి.
4. భారతీయ కళాతాత్త్వికుల దృక్పథాలతో పాశ్చాత్య కళాదృక్పథాలను తులనాత్మకంగా వివేచించండి.
5. సౌందర్యాన్ని నిర్వచించి, దాని అస్తిత్వాన్ని గుర్తించడానికి గల మార్గాలను తెలపండి.
6. కళాతత్త్వశాస్త్రంలో ప్రతీక, భావచిత్రాల ప్రాధాన్యాన్ని సోదాహరణంగా నిరూపించండి.
7. కళ ప్రయోజనాన్ని తెలిపి, వివిధ కళావాదాలను పరిచయం చేయండి.
8. సౌందర్యం అంటే ఏమిటి? అదెక్కడ ఉంటుంది?
                                               -0-

Tuesday, November 26, 2013

Telugu Poetics (syllabus)



UNIVERSITY OF HYDERABAD
Centre for Integrated Studies
Integrated M.A. Humanities -Telugu
Semester: VI                       TL - Telugu Poetics                         Credits: 4
Course Teacher: Dr. Darla Venkateswara Rao
Email:  vrdarla@gmail.com     
Mobile:    9493128049,   
 Office:      040-2313 3563

Unit-I
కావ్యశాస్త్రం – అలంకారశాస్త్రం - వివిధ పర్యాయనామాలు -కావ్యశాస్త్ర స్వరూప, స్వభావాలు- కావ్యశాస్త్ర అధ్యయన ఆవశ్యకత తదితర అంశాలు - సంస్కృత కావ్యశాస్త్రాల ప్రభావం - తెలుగులో కావ్య శాస్త్రాల పరిచయం – వ్యాకరణ, ఛందస్సు శాస్త్రాలలో  కావ్యశాస్త్ర విషయాలు - ఆంధ్ర శబ్ద చింతామణి – కవిజనాశ్రయము -  కావ్యాలంకార చూడామణి (విన్నకోట పెద్దన) – రసాభరణము (అనంతామాత్యుడు) – కవి చింతామణి ( వెల్లంకి తాతంభట్టు) – లక్షణ సారసంగ్రహము (చిత్రకవి పెద్దన) - కావ్యాలంకార సంగ్రహము (రామరాజభూషణుడు) – అప్పకవీయము (కాకునూరి అప్పకవి) - ప్రతాపరుద్ర యశోభూషణము (విద్యానాథుడు)  తదితర రచనల పరిచయం
Unit – II
కావ్య నాయకుడు – కావ్య నాయిక లక్షణాలు – కావ్య స్వరూప స్వభావాలు – కావ్య ప్రయోజనాలు – కావ్య హేతువులు
Unit – III
కావ్య శరీరం – శబ్ద స్వరూప, స్వభావం: అభిద, లక్షణ, వ్యంజన భేదాలు- సంగ్రహ పరిచయం-శబ్దవృత్తులు ( కైశికి, ఆరభటి, భారతి, సాత్త్వతి), రీతులు (వైదర్భి, గౌడి, పాంచాలి), పాకములు (ద్రాక్ష, నారికేళ, కదళీపాకములు), కావ్య భేదాల పరిచయం
Unit – IV
రసము- నిర్వచనం - రససంఖ్య – స్థాయీభావాలు – విభావాలు - సాత్త్వికభావాలు - కావ్య గుణ, దోషాల పరిచయం

పాఠ్య గ్రంథం:  కావ్యాలంకారసంగ్రహము ( నరసభూపాలీయము),  వివరణ కర్త: సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి
చదవదగిన గ్రంథాలు:
1.      సూర్యనారాయణ శాస్త్రి, సన్నిధానం. కావ్యాలంకారసంగ్రహము ( నరసభూపాలీయము)
2.      రంగాచార్యులు, చెలమచర్ల. ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణము
3.      శ్రీరామ చంద్రుడు. పుల్లెల. అలంకార శాస్త్ర చరిత్ర
4.      వేంకటావధాని, దివాకర్ల. సాహిత్య సోపానములు
5.      బాలిరెడ్డి,వడ్డి. తెలుగులో అలంకార శాస్త్ర వికాసం

Friday, April 24, 2009

Telugu Poetics-II , Model Paper

ఈ కింది ప్రశ్నలలో నాల్గింటికి వ్యాస రూప సమాధానాలను రాయండి ( మార్కులు 4X15= 60)
1.కావ్య దోషం అంటే ఏమిటి? కావ్యాలంకార సంగ్రహంలో గల కావ్య దోషాలను వివరించండి?
2.కావ్యాల్లో కనిపించే శబ్దదోషాలు?
3.కావ్యాల్లో కనిపించే అర్థ దోషాలు?
4. కావ్య సమయం అంటే ఏమిటి? కవిసమయాల ఆవశ్యకత?
5.కావ్యాల్లో వర్ణించే అనుకరణ శబ్దాలు?
6. దశవిధగుణాలను తెలిపి, కావ్యాల్లో వాటి ప్రాధాన్యతను విశ్లేషించండి?
7. కావ్యాల్లో ఋతువర్ణనల ప్రాధాన్యతను వివరించండి.
8.కావ్యదోషాలలో కనిపించే విమర్శనాంశాలు?

Thursday, April 23, 2009

Model Papers,telugu poetics,

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
School of Humanities
End Semester Examinations-November : 2008
Integrated M.A. Telugu, V Semester
Course : HT- Telugu Poetics
Date: 19-11-2008
Time : 3 Hours Max.marks: 60

కింది ప్రశ్నలలో ఐదింటికి సమాధానాలు రాయండి. 512 60
1. కావ్యశాస్త్ర పరిధి, అధ్యయన ఆవశ్యకతను తెలిపి నరస భూపాలీయం ప్రత్యేకతను పేర్కొనండి.
2. భారతీయ ఆలంకారికులు చెప్పిన కావ్య నాయకుని లక్షణాలను వివరించండి.
3. కావ్య నాయికల ప్రధాన భేదాలను సోదాహరణంగా విశ్లేషించండి.
4. కావ్య నిర్వచనాన్ని తెలిపి, కావ్యాత్మ పట్ల భారతీయ ఆలంకారికులలో గల భిన్న వాదాలను సమీక్షించండి.
5. ధ్వని సిద్ధాంతం ఆవిర్భవించిన నేపథ్యాన్ని వివరించి, ముఖ్యమైన ధ్వని భేదాలను పేర్కొనండి.
6. కావ్య హేతువులను పేర్కొని, కావ్య ప్రయోజనాన్ని తెలపండి.
7. వివిధ రసాలలో రసా భాసాన్ని వివరించండి.
8. రస సూత్రాన్ని వివరించి, రస నిష్పత్తి వాదాలను పేర్కొనండి.
9. రస సంఖ్యను తెలిపి, రస సమీకరణ వాదాలను విశదీకరించండి.
10. మీకు తెలిసిన కొన్ని భారతీయ ఆలంకారిక గ్రంథాలను పరిచయం చేయండి.

TELUGU POETICS model paper v semister


UNIVERSITY OF HYDERABAD
Special Centre for Integrated Studies
School of Humanities
I.M.A., Telugu, V Semester
Course: TELUGU POETICS
End - Semester Examinations:November,2008
Time: 3.00 hrs Date: 20.11.2008 Max.Marks: 60

కింది ప్రశ్నలలో ఐదింటికి వ్యాస రూప సమాధానాలను రాయాలి. ( 5X12 = 60 )
1. కావ్యాలంకారసంగ్రహం ప్రత్యేకతను రాయండి
2. కావ్య నాయకుని యొక్క గుణ గణాలను వివరించండి.
3. కావ్య నాయికుని రకాలను విశదీకరించండి.
4. నాయిక స్వరూప స్వభావాలను తెల్పండి.
5. అష్టవిధ శృంగార నాయికల భేదాలను సోదాహరణంగా పేర్కొనండి.
6. కావ్యం అంటే ఏమిటి? దాని స్వరూప స్వభావాలను సోదాహరణంగా నిరూపించండి.
7. రసం అంటే ఏమిటి? దాన్ని నిర్వచించి రససంఖ్యను నిర్ణయించండి
8. రస సూత్రాన్ని తెలిపి, విభావ,అనుభావ, వ్యభిచారీ, స్థాయీ భావాల లక్షణాలను సమన్వయించండి.