ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడి పిలుపు ఇచ్చిన వెంటనే సబ్సిడీ గ్యాస్ ని వదులుకున్నాను. దీనికి ఒక ప్రశంసాపత్రాన్ని పంపించారు. బహుశా నాకు వచ్చినట్లుగానే చాలామందికి వచ్చి ఉండొచ్చు. నిర్ణీత ఆదాయం ఉన్నవాళ్ళు స్వచ్ఛందంగా సబ్సిడీ వదిలేస్తే ఈ దేశంలో పేదరికనిర్మూలనకు మీరు కూడా పేదరికనిర్మూలనకు సహాయపడినవాళ్ళవుతారని ప్రధానమంత్రి ప్రకటించారు. నిజంగా నేనొక భారతపౌరుడిగా నా బాధ్యతను నిర్వర్తించడం నాకూ గర్వకారణంగా ఉంది. దీనికి ప్రధాని గుర్తింపు కలిగినంత ఫీలింగ్....
No comments:
Post a Comment