Tuesday, January 07, 2014

HT 603, Broad Field




UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 2013
Time: 3 Hours Date: 19-11-2013. Max.marks: 60
--------------------------------------------------------------------------------------------------------------------
Student Name & Roll NO: Mr. S. Sanjeev Kumar (Roll No: 13HTHL17)
----------------------------------------------------------------------
                                 పరిశోధన అంశం : నల్లరేగడి సాల్లు కథలు-దళిత జీవిత చిత్రణ
కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ( 3x 20 = 60)
1.తెలుగులో దళిత సాహిత్య ఆవిర్భావ వికాసాలను వివరించండి.
2.తెలుగు దళిత సాహిత్యం – ప్రక్రియా వైవిధ్యం.
3. ‘‘నల్లరేగడి సాల్లు’’ కథాసంపుటిలోని కథలను పరిచయం చేయండి
4. ­మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను వివరించండి.
5. తెలుగు దళిత కథా వికాసాన్ని పేర్కొనండి.
-0-
 


UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 2013
Time: 3 Hours Date: 19-11-2013. Max.marks: 60
------------------------------------------------------------------------------------------------------------
Student Name & Roll NO:
Mr. R.BaliReddy, (Roll No: 13HTHL22)
-------------------------------------------------------------------------------------------------------------
పరిశోధన అంశం : అవిటి కథలు - వికలాంగుల జీవిత చిత్రణ
కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ( 3 x 20 = 60)
1.    తెలుగు కథల్లో కనిపించే వివిధ ధోరణులను వివరించండి
2.    ‘అవిటికథలు’ కథాసంపుటిలోని కథల్లోని వస్తు వైవిధ్యాన్ని పరిచయం చేయండి.
3.    మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను వివరించండి.
4.    తొలితరం తెలుగు కథారచయితలను పరిచయం చేయండి.
5.    అవిటికథలు రాసిన రచయితలను పరిచయం చేయండి.
-0-


UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 2013
Time: 3 Hours Date: 19-11-2013. Max.marks: 60
---------------------------------------------------------------------------------------------------
Student:          Mr. B.Nagamallaiah, (Roll No: 13HTHL12)
            -------------------------------------------------------------------------------------------------------
                                                పరిశోధనాంశం: ‘జోగిని, ముద్ర’ నవలలు-బసివిని జీవిత చిత్రణ

కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ( 3 x 20 = 60)
1.    తొలి తెలుగు నవల ఏది? ఎందువల్ల?
2.    జోగిని, ముద్ర నవలల ప్రత్యేకతలను పేర్కొనండి
3.    వి.ఆర్.రాసాని, శాంతి ప్రబోధ రచనలను పరిచయం చేయండి.
4.    మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను వివరించండి.
5.    తెలుగు నవలల్లో వచ్చిన వివిధ ధోరణులను విశదీకరించండి.
-0-

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 2013
Time: 3 Hours Date: 19-11-2013. Max.marks: 60
--------------------------------------------------------------------------------------------------------------------
Student Name & Roll NO: B.Umesh, 13HT HL19
---------------------------------------------------------------------------------------------------------------------

పరిశోధన అంశం :
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ పీఠికలు -పరిశీలన
కింది వాటిలో మూడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ( 3 x 20 =60)
1. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ జీవితం, రచనలను పరిచయం చేయండి.
2. రాళ్ళపల్లి వారు రాసిన పీఠికల్లో కనిపించే విశేషాంశాలు?
3. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రచనలపై జరిగిన పరిశోధనల సమీక్ష
4. మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను వివరించండి.
5. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు పాండురంగమాహాత్మ్యంపై చేసిన గ్రంథపరిష్కరణ విమర్శను విశ్లేషించండి.
-0-
 

No comments: