1. 13HTMA01 VARRI SURI BABU
2. 13HTMA31 R. SHRAVANA KUMAR
3. 13HTMA10 G. KRISHNA VENI
4. 13HTMA14 B.MADHAVI
5. 13HTMA 18 J MAHENDHAR
6. 13HTMA10 V SOMASEKHAR
Syllabus:
2. 13HTMA31 R. SHRAVANA KUMAR
3. 13HTMA10 G. KRISHNA VENI
4. 13HTMA14 B.MADHAVI
5. 13HTMA 18 J MAHENDHAR
6. 13HTMA10 V SOMASEKHAR
Syllabus:
UNIVERSITY OF HYDERABAD
School of Humanities
DEPARTMENT OF TELUGU
M.A., Telugu, IV Semester
- Optional Course
TL 477 COMPARATIVE AESTHETICS
Optional Courses: 4
Credits.
Course Teacher: Dr.Darla Venkateswara Rao
Email:
vrdarla@gmail.com
Mobile: 09989628049
తులనాత్మక కళాతత్త్వ
శాస్త్రం
పాఠ్యాంశలక్ష్యం : కళాతత్త్వ శాస్త్ర మౌలికాంశాలను గుర్తించి, భారతీయ, పాశ్చాత్య కళాతత్త్వ శాస్త్రాలలో గల ముఖ్యాంశాలను తులనాత్మకంగా
వివరించడం దీని ప్రధాన లక్ష్యం. తెలుగు
సాహిత్యాన్ని చిత్రం, శిల్పం, సంగీతం,
, కవిత్వం, నాట్యం అనే లలిత కళల సమన్వయ దృష్టితో అధ్యయనం చేయాల్సిన
అవసరం ఉంది. ఈ పాఠ్యాంశాన్ని చదవడం వల్ల
విద్యార్థులకు సాహిత్యంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న లలితకళలతో గల భేద
సాదృశ్యాల అవగాహన కలుగుతుంది. కళల పట్ల గల విశ్వజనీన భావనలను అర్థం
చేసుకోగలుగుతారు. ఈ దిశగా అనేక రచనలు వెలువడ్డాయి. ఈ అధ్యయనం కళాతత్త్వ శాస్త్ర దృష్టితో
పరిశోధనల చేయాలనుకునేవారికి, సాహిత్యాన్ని లలితకళలతో గల అవినాభావ సంబంధాన్ని
పరిచయం చేస్తుంది. విద్యార్థులకు కళాతత్త్వశాస్త్ర మౌలిక భావనల పట్ల అవగాహన
కలిగిస్తుంది.
యూనిట్ - 1
ఈస్తటిక్స్
- శబ్దార్థ వివరణ- నేపథ్యం, నామౌచిత్యం- తులనాత్మక కళాతత్త్వ శాస్త్ర మౌలికాంశాలు : సౌందర్యం, ప్రతిభ,
అభివ్యక్తి., కవిత్వం - లలిత కళలు; కళాతత్త్వ శాస్త్రం-
నిర్వచనం, లక్షణాలు; కళావిర్భావ సిద్ధాంతాల పరిచయం - కళ, కళోత్పత్తి, అనుకరణ- కళా హేతువులు - కళాకారుని పక్ష అధ్యయనం, ప్రేక్షక
పక్ష అధ్యయనం, ఇతర కోణాలు. ప్రతిభ, అభివ్యక్తి
తదితర అంశాలు.
యూనిట్ - 2
కళాతత్త్వశాస్త్రం -
విమర్శశాస్త్రం భేద సాదృశ్యాలు, కళా తాత్త్వికులు - దార్శినికులు – ఆలంకారికులు
యూనిట్ - 3
పాశ్చాత్య కళాతాత్త్వికుల
దృక్పథాల పరిచయం: ప్లాటో, అరిస్టాటిల్, బౌమ్‌గార్టెన్,
కాంట్, హెగెల్, బొసాంకె,
క్రోచీ, సుసన్నా కె.లాంగర్, సాంతాయన, ఎమర్శన్,
కాలరిడ్జ్ మొదలైన
దృక్పథాల పరిచయం.
భారతీయ కళాతాత్త్వికుల
దృక్పథం: భరతుడు, భామహుడు, దండి,
ఆనందవర్ధనుడు, వామనుడు, రాజశేఖరుడు,
అభినవగుప్తుడు, మమ్ముటుడు, కుంతకుడు, భోజుడు, మహిమభట్టు,
విశ్వనాథుడు, పండితరాజ జగన్నాథుడు, అరవిందుడు, రవీంద్రనాథ్ టాగోర్ మొదలైన వారి
దృక్పథాలతో తులనాత్మక అధ్యయనం.
యూనిట్ - 4
సత్యం -
శివం - సుందరం పట్ల పాశ్యాత్య, భారతీయుల దృక్పథాలు.
సుందరం -
సౌందర్యం భావనలు.
సౌందర్యం
వస్తుగతమా?, వ్యక్తిగతమా?
ఉభయగతమా?
లలితకళలను
ఆస్వాదించడమెలా?
తులనాత్మక
కళాతత్త్వశాస్త్ర విమర్శ పద్ధతులు.
సంప్రదించదగిన
గ్రంథాలు:
1. విమర్శకపారిజాతం -
పురాణం సూరిశాస్త్రి
2. కళాతత్వ్త శాస్త్రం :
మౌలికాంశ వివేచన(తులనాత్మక అధ్యయనం) - ముదిగొండ వీరభద్రయ్య
3. ఆంధ్రసాహిత్య
విమర్శ-ఆంగ్లప్రభావం –(జి.వి.సుబ్రహ్మణ్యం)
4. సంజీవ్‌దేవ్
వ్యాసాలు - సంపాదకులు: వి. కొండలరావు, ముదిగొండ వీరభద్రయ్య
5. పాశ్చాత్య సాహిత్య
విమర్శ : చరిత్ర - సిద్ధాంతాలు - వడలి మందేశ్వరరావు
6. కావ్యాలంకార సంగ్రహం.
గ్రంథకర్త: రామరాజభూషణుడు – వివరణ కర్త: సన్నిధానము సూర్యనారాయణశాస్ర్తి
7. Comparative Aesthetics Vol.II –
K.C. Pandey.
8. Cultural Leaders of India:
Aestheticians – Publications Division, Ministry of Information and Broad
Casting, Government of India, New Delhi, 1983.
9. Indian Aesthetics an Introduction –
Edited by V.S.Seturaman
No comments:
Post a Comment