Monday, December 23, 2013

History of Telugu Literature Model question paper



UNIVERSITY OF HYDERABAD
Centre for Integrated Studies
Integrated M.A. Humanities -Telugu
TL-302 - History of Telugu Literature –I
Semester: V
End Semester Examinations-November: 2013
Time: 3 Hours                                                                                                 Max.marks: 60

కింది వాటిలో నాలుగు ప్రశ్నలకు వ్యాసరూప సమాధానాలు రాయండి. ( 4 X15= 60 మార్కులు)
1.      సాహిత్య చరిత్ర, సాహిత్య వికాస చరిత్రల మధ్య గల భేద సాదృశ్యాల్ని పేర్కొనండి.
2.      సాహిత్య చరిత్ర అధ్యయనం వల్ల కలిగే ప్రయోజనాల్ని తెల్పండి.
3.      నన్నయకు పూర్వ యుగం నాటి తెలుగు భాషా సాహిత్య స్థితిగతుల్ని వివరించండి.
4.      నన్నయ యుగంలో గల కవుల రచనల్ని పరిచయం చేయండి.
5.      శివ కవుల రచనా వైశిష్ట్యాన్ని సమీక్షించండి.
6.      తిక్కన, ఆ కాలంలో గల ఇతర కవుల రచనల్లో ముఖ్యాంశాల్ని రాయండి.
7.      ఎఱ్ఱన రచనల్ని సమీక్షిస్తూ, యుగకర్తగా ఆయన స్థానాన్ని అంచనా వేయండి. 
8.      శ్రీనాథుని రచనల్లో వచ్చిన పరిణామాన్ని విశ్లేషించండి.
-O-

No comments: