తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం,హైదరాబాదు లో నా వివరాలు. నా బోధనావివరాలు,నేను బోధించే సిలబస్ , నా విద్యార్థుల వివరాలు తదితర విషయాలు ప్రతిబింబించే వేదిక.
Wednesday, October 25, 2006
"ఎల్లమ్మ" కథ
"ఎల్లమ్మ" కథ మీద బాగా చర్చ జరిగింది. "వార్త" (18-06-2006 ) లో నేను ఈ కథ గొప్పతనాన్ని వివరిస్తూ నా అభిప్రాయాన్ని రాశాను. గ్రామీణుల్లో ఉన్నా ఒక మూడ విశ్వాసాన్ని ఖండించిన కథ.ఈ కథ గురించి డా. కే .లింగా రెడ్డి గారు నేటి "నిజం" లో మంచి వ్యాసం రాశారు.ఈ రెండు అభిప్రాయాలను "ఎల్లమ్మ ఇతరకథలు" లో కాసుల ప్రతాప రెడ్డి గారు ప్రచురించారు. అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోను ఈ పుస్తకం దొరుకుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment