Wednesday, October 25, 2006

ఆయనే కాసుల ప్రతాప రెడ్డి!


ఆయనో కవిత్వం
ఆయనో కథల ప్రవాహం
ఆయనో తెలంగాణ ఉద్యమ వేగం
ఆయనో ఎన్నో పుస్తకాల పరిచయ వాక్యం
ఆయనో నిబద్ధ జర్నలిజం
ఆయనే కాసుల ప్రతాప రెడ్డి!

No comments: