UNIVERSITY OF
HYDERABAD
College for Integrated Studies
Humanities
Integrated M.A., Telugu, VI Semester
Course TL 351: TELUGU POETICS
End - Semester Examinations: April-May, 2015
Time: 3.00 hrs Max. Marks: 60
కింది వాటిలో నాలుగు ప్రశ్నలకు
వ్యాస రూప సమాధానాలను రాయాలి. ( 4X15 = 60 )
1. కావ్యశాస్త్ర అధ్యయన ఆవశ్యకతను
వివరించి, కావ్యాలంకారసంగ్రహం యొక్క ప్రత్యేకతను తెలపండి.
2. కావ్య నాయకుల భేదాలను వివరించి, వారి
లక్షణాలను వివరించండి.
3. కావ్య భేదాలను వివరించి, వాటి
లక్షణాలను విశదీకరించండి.
4. నాయిక స్వరూప స్వభావాలను తెలపండి.
5. అష్టవిధ శృంగార నాయికల భేదాలను
సోదాహరణంగా పేర్కొనండి.
6. కావ్యం అంటే ఏమిటి? దాని స్వరూప స్వభావాలను సోదాహరణంగా
నిరూపించండి.
7. కావ్యాలంకార సంగ్రహకర్త చెప్పిన రస
సూత్రాన్ని నిర్వచించి రససంఖ్యను నిర్ణయించండి.
8. కింది వాటిలో రెండింటి గురించి
సోదాహరణంగా వివరించండి.
అ)
రీతులు ఆ) శబ్దవృత్తులు ఇ) పాకములు
No comments:
Post a Comment