UNIVERSITY OF
HYDERABAD
School of Humanities
DEPARTMENT OF TELUGU
M.A., Telugu, ii Semester - Optional Course
TL : COMPARATIVE AESTHETICS
End - Semester Examinations: April-May, 2015
Time: 3.00 hrs Max. Marks: 60
కింది వాటిలో నాలుగు ప్రశ్నలకు
వ్యాస రూప సమాధానాలను రాయాలి. ( 4X15 = 60 )
1. తులనాత్మక కళాతత్త్వ శాస్త్రాన్ని
నిర్వచించి, దాని అధ్యయన
ఆవశ్యకతను వివరించండి.
2. సత్యం, శివం,
సుందరం భావనలను తెలిపి, కళాస్వాదనలో వాటి ప్రాధాన్యాన్ని పేర్కొనండి?
3. కళాతాత్త్వికులు, ఆలంకారికులు,
విమర్శకులు, దార్శినికుల దృక్పథాలను తులనాత్మకంగా విశ్లేషించండి.
4. భారతీయ కళాతాత్త్వికుల దృక్పథాలతో
పాశ్చాత్య కళాదృక్పథాలను తులనాత్మకంగా వివేచించండి.
5. సౌందర్యాన్ని నిర్వచించి, దాని
అస్తిత్వాన్ని గుర్తించడానికి గల మార్గాలను తెలపండి.
6. కళాతత్త్వశాస్త్రంలో ప్రతీక,
భావచిత్రాల ప్రాధాన్యాన్ని సోదాహరణంగా నిరూపించండి.
7. కళ ప్రయోజనాన్ని తెలిపి, వివిధ
కళావాదాలను పరిచయం చేయండి.
8. సౌందర్యం అంటే ఏమిటి? అదెక్కడ
ఉంటుంది?
-0-
No comments:
Post a Comment