Tuesday, April 21, 2009

Writing for Media - ima 3rd sem

UNIVERSITY OF HYDERABAD
Special Centre for Integrated Studies
End Semester Examinations, November, 2007
Semester – III Date: 20 -11-2007. Subject: General Telugu

Course Title: Writing for Media

Time: 9.00 A.M. to 12.00 Noon Max. Marks: 60


ఈ కింది ప్రశ్నలలో ఏవైనా ఐదింటికి వ్యాసరూప సమాధానాలు రాయండి.
(మార్కులు 5 X12 = 60)

1. తెలుగు పత్రికల ఆవిర్భావ వికాసాల గురించి రాయండి.
2. ప్రసార మాధ్యమాల్లో తెలుగు వినియోగం, అభివృద్దిని విశదీకరించండి.
3. రేడియో, టీవీ మాధ్యమాల ఆవిర్భావ వికాసాలను వివరించండి.
4. వార్తను నిర్వచించి, దాని లక్షణాలు రాయండి.
5. వార్తా నివేదనలోని రకాలను వివరించండి.
6. శీర్షికల ఆవశ్యకతనూ, శీర్షికలలోని రకాలనూ తెలపండి.
7. శీర్షికల రచనా పద్దతులను సోదాహరణంగా రాయండి.
8. ప్రకటనను నిర్వచించి, దాని స్వరూపాన్ని వివరించండి.
9. ప్రకటన రచనా పద్దతులను సోదాహరణంగా తెలపండి
10.రేడియో, టీవీ ప్రకటనల భాషా వైశిష్ట్యాన్నివివరించండి.

----O---

No comments: