Thursday, November 27, 2008

HT 603, Broad Field


UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.,Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November : 2008
Time : 3 Hours Date: 26-11-2008. Max.marks: 60
Student Name & Roll NO: O.Annamma,08HT HL09


పరిశోధన అంశం :
తెలుగు ప్రబంధాలలో నాయిక, నాయకుల సహాయక పాత్రలు:­విమర్శనాత్మక అధ్యయనం

కింది వాటిలో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ( 4x 15 =60)

1. తెలుగు ప్రబంధాలలో కనిపించే వస్తు, శిల్ప నిర్మాణాలను తెల్పండి.
2. ప్రబంధాలలో కనిపించే అష్టాదశ వర్ణనలను పేర్కొని, వాటి ఆవశ్యకతను తెలపండి.
3. ప్రబంధాలలో నాయికా, నాయకుల సహాయక పాత్రల ప్రయోజనాన్ని విశదీకరించండి.
4. సంస్కృతాంధ్ర ఆలంకారికులు చెప్పిన ప్రబంధ నాయికా, నాయకుల సహాయక పాత్రల లక్షణాలను ­వివరించండి.
5. ఏదైనా ఒక ప్రబంధాన్ని పరిచయం చేసి , దానిలో కనిపించే కావ్య నాయికా, నాయకుల సహాయక పాత్రలను సమన్వయించండి.
6. ­మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను వివరించండి.

No comments: