UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.phil.Telugu
HT 602, Studies in Specialized Area
End Semester Examinations-November : 2008
Time : 3 Hours Date: 24-11-2008. Max.marks: 60
Student Name & Roll NO: O.Annamma,08HT HL09
పరిశోధన అంశం :
Department of Telugu
First Semester, M.phil.Telugu
HT 602, Studies in Specialized Area
End Semester Examinations-November : 2008
Time : 3 Hours Date: 24-11-2008. Max.marks: 60
Student Name & Roll NO: O.Annamma,08HT HL09
పరిశోధన అంశం :
తెలుగు ప్రబంధాలలో నాయిక, నాయకుల సహాయక పాత్రలు:విమర్శనాత్మక అధ్యయనం
కింది వాటిలో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ( 4 x15 =60)
1. తెలుగులో ప్రబంధ సాహిత్యం యొక్క ఆవిర్భావ వికాసాలను వివరించండి.
2. ప్రబంధాన్ని నిర్వచించి, దాని లక్షణాలను పేర్కొనండి.
3. ప్రబంధ సాహిత్యం పై జరిగిన పరిశోధనలను సమీక్షించండి.
4. తెలుగు ప్రబంధాలను పేర్కొని , అష్టదిగ్గజ కవుల పట్ల పరిశోధకులలో గల భిన్న వాదాలను విశ్లేషించండి.
5. ప్రబంధాలలో ప్రతిఫలించే సామాజిక, సాంస్కృతిక అంశాలను అంచెనా వేయండి.
6. తెలుగు సాహిత్య ప్రక్రియలలో ముఖ్యమైన వాటిని పరిచయం చేయండి.
No comments:
Post a Comment