UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 2015
Time: 3 Hours Max.marks: 60
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 2015
Time: 3 Hours Max.marks: 60
------------------------------------------------------------------------------------------------------------------------
Student: Mr. G.Srinu, Roll No: 15HTHL11
-------------------------------------------------------------------------------------------------------------
పరిశోధనాంశం:
జి.వి.రత్నాకర్ ‘అట్లేటి అల’ - పరిశీలన
కింది వాటిలో మూడు
ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
వీటిలో
నాల్గవ ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి.
( 3 x 20 = 60)
1. జి.వి.రత్నాకర్ జీవితం, రచనలను పరిచయం
చేయండి.
2.జి.వి.రత్నాకర్ సాహిత్య దృక్పథాన్ని
పేర్కొనండి.
3. ‘అట్లేటి అల’ దీర్ఘకావ్యంలో గల వస్తు
వైవిధ్యాన్ని సోదాహరణంగా తెలపండి.
4. మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను
వివరించండి.
5. ‘అట్లేటి అల’ దీర్ఘకావ్యంలో గల ప్రతీకలను
విశ్లేషించండి.
- ) 0 (-
No comments:
Post a Comment