UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 2014
Time: 3 Hours Max.marks: 60
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 603, Broad Field
End Semester Examinations-November: 2014
Time: 3 Hours Max.marks: 60
------------------------------------------------------------------------------------------------------------------------
Student: Mr. G.Varakumar, Roll No: 14HTHL04
-------------------------------------------------------------------------------------------------------------
పరిశోధనాంశం:
మల్లవరపు రాజేశ్వరరావు ‘జీవనది’ ఖండకావ్య
సంపుటి : వస్తు, శిల్ప వివేచన
కింది వాటిలో మూడు
ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
వీటిలో
నాల్గవ ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి.
( 3 x 20 = 60)
1.మల్లవరపు రాజేశ్వరరావు జీవితం, రచనలను
పరిచయం చేయండి.
2.మల్లవరపు రాజేశ్వరరావు సాహిత్య
దృక్పథాన్ని పేర్కొనండి.
3.‘జీవనది’ఖండకావ్యసంపుటిలో గల
వస్తు వైవిధ్యాన్ని సోదాహరణంగా తెలపండి.
4. మీ పరిశోధనాంశాన్ని పరిచయం చేసి అధ్యయన ప్రణాళికను
వివరించండి.
5. మల్లవరపు రాజేశ్వరరావు
పద్యకవితా సౌందర్యాన్ని విశ్లేషించండి.
- ) 0 (-
No comments:
Post a Comment