UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 602, Studies in Specialized Area
End Semester Examinations-November: 2014
Time: 3 Hours Date: 17-11-2014. Max.marks: 60
Department of Telugu
First Semester, M.Phil.Telugu
HT 602, Studies in Specialized Area
End Semester Examinations-November: 2014
Time: 3 Hours Date: 17-11-2014. Max.marks: 60
-------------------------------------------------------------------------------------------------
Student: Mr. G.Varakumar, Roll No: 14HTHL04
-------------------------------------------------------------------------------------------------
పరిశోధనాంశం:
మల్లవరపు రాజేశ్వరరావు ‘జీవనది’ ఖండకావ్య
సంపుటి : వస్తు, శిల్ప వివేచన
కింది వాటిలో మూడు
ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ( 3 x 20 = 60)
1.
ఆధునిక తెలుగు కవిత్వంలో కనిపించే రూప పరిణామాన్ని
వివరించండి.
2.
తెలుగులో వచ్చిన ఖండకావ్యాలను పరిచయం చేయండి.
3.
ఖండకావ్యాన్ని నిర్వచించి, దాని లక్షణాలను సమన్వయించండి.
4.
సంపుటికీ, సంకలనానికీ మధ్య గల భేదాలను వివరించి, జీవనది
ఖండకావ్య సంపుటి ప్రత్యేకతను పరిచయం చేయండి.
5.
తెలుగు ఖండకావ్యాలపై జరిగిన పరిశోధనను సమీక్షించండి.
- ) 0 (-
No comments:
Post a Comment