Tuesday, July 31, 2012

SYLLABUS


(August-November: 2012)
SYLLABUS
UNIVERSITY OF HYDERABAD
Centre for Integrated Studies
Integrated M.A.Humanities -Telugu
TL-302 - History of Telugu Literature –I
                                    Semester: V Credits: 4 (August-November: 2012)                                   
Course Teacher: Dr.Darla Venkateswara Rao, vrdarla@gmail.com
­
Unit-1
చరిత్ర - కవుల చరిత్ర – సాహిత్య చరిత్ర – ఆకరాలు; సాహిత్య చరిత్ర అధ్యయన ఆవశ్యకత -  సాహిత్య చరిత్ర అధ్యయన పద్ధతులు; తెలుగులో కవుల చరిత్రలు; తెలుగులో సాహిత్య చరిత్రలు - సాహిత్య చరిత్ర యుగవిభజన.
ప్రాజ్నన్నయ యుగం – భాషాస్థితిగతులు, తొలితెలుగు పదం - శాసనం - పద్యం - శాసనాలలో భాషా సాహిత్యం మొదలైన అంశాలు
Unit-2
నన్నయయుగం -  నన్నయ రచనల సమీక్ష, పావులూరి మల్లన, వేములవాడ భీమకవి, మల్లియరేచన రచనల పరిచయం- యుగసమీక్ష
శివకవియుగం- నన్నెచోడుడు, పండితారాధ్యుడు, పాల్కురికిసోమనాథుడు వారి రచనల సమీక్ష-శివకవుల ప్రత్యేకతలు.

Unit-3
తిక్కన యుగం- తిక్కనరచనల పరిచయం- సమీక్ష, మూలఘటికకేతన, యథావాక్కుల అన్నమయ్య, బద్దెన, మంచెన, మారన, రంగనాథ రామాయణం- యుగసమీక్ష
ఎఱ్ఱన యుగం- ఎఱ్ఱన రచనల పరిచయం- సమీక్ష, నాచన సోమనాథుడు, భాస్కర రామాయణం, ఇతర కవులు రచనలు- యుగసమీక్ష
Unit-4
శ్రీనాథయుగం- శ్రీనాథుని రచనల సమీక్ష, పోతన, పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు, కథాకావ్యకవుల పరిచయం, యుగసమీక్ష
రాయల యుగం – ప్రబంధకవుల రచనల సమీక్ష, ప్రబంధయుగవైశిష్ట్యం


చదవదగిన గ్రంథాలు
1.       పింగళి లక్ష్మీకాంతం – ఆంధ్రసాహిత్య చరిత్ర
2.       ఆరుద్ర – సమగ్ర ఆంధ్రసాహిత్యం
3.       జి.నాగయ్య- తెలుగు సాహిత్య సమీక్ష
4.       కలిదిండి వెంకట రామరాజు ( సంపాదకుడు) – తెలుగుసాహిత్య చరిత్ర

No comments: