"జాతీయ విద్యావిధానం-2020 ప్రకారం మారిన సిలబస్ లో Techniques of Writing a Dissertation-1 (Theory) అనే పేపర్ IIIrd Semester లోను, Techniques of Writing a Dissertation-II ( Practical) IV సెమిస్టర్ లోను ఉంటుంది. మూడవ సెమిస్టర్ 2022 ఆగస్టు నుండి ఈ మార్పు మొదలవుతుంది. టైటిల్ లో కూడా చిన్న మార్పు జరిగింది. దాన్ని గమనించండి. .
No comments:
Post a Comment