Tuesday, April 21, 2009

Principles of Literary Criticism model paper

University of Hyderabad

Department of Telugu

End-Semester Examinations, April 2008

M.A.IV Semester

Course HT 579 Principles of Literary Criticism

Date: 01-05-2008

Time: 3.00 Hrs Max.Marks: 60

ఈ కింది ప్రశ్నలలో రెండింటికి వ్యాస రూప సమాధానాలను రాయండి.

1. సాహిత్య విమర్శను నిర్వచించి, దాని ప్రయోజనాలను పేర్కొనండి.

2.సాహిత్య విమర్శ మౌలిక లక్షణాలను పేర్కొని, విమర్శకుడికి ఉండవలసిన అర్హతలను వివరించండి.

3. తెలుగు సాహిత్య విమర్శ ఆరంభ వికాసాలను సోదాహరణంగా సమీక్షించండి.

4. నవీన్ రాసిన అంపశయ్య నవలను అనుశీలించడానికి మీరే విమర్శ పద్ధతులను అన్వయిస్తే సరిపోతుందని భావిస్తున్నారు? పద్ధతుల్లో ఆ నవలను విమర్శనాత్మకంగా చర్చించండి.

ఈ కింది ప్రశ్నలలో మూడింటికి లఘు వ్యాస రూప సమాధానాలను రాయండి.

5. సాహిత్య విమర్శ కళా? శాస్త్రమా? మీ అభిప్రాయాలను తార్కికంగా విశ్లేషించండి.

6.విమర్స- పరిశోధనల మధ్య గల భేద సాదృశ్యాలను సమీక్షించండి.

7.తులనాత్మక-వాదప్రతివాద విమర్శల మధ్య గల వ్య్త్తత్యాసాలను విశదీకరించండి.

8.తొలితెలుగు విమర్శకులలో కాశీభట్ల బ్ర్హ్మహ్మయ్య స్థానాన్ని అంచెనా వేయండి.

9.తెలుగులో గల కొంత మంది మార్క్సిస్టు విమర్శకులను పేర్కొని, వారి ప్రధాన రచనలను పరిచయం చేయండి.

10. విమర్శకుడికి నిబద్ధత, దృక్పథం అవసరమా? చర్చించండి.

No comments: