Thursday, April 23, 2009

Model Papers,telugu poetics,

UNIVERSITY OF HYDERABAD
Department of Telugu
School of Humanities
End Semester Examinations-November : 2008
Integrated M.A. Telugu, V Semester
Course : HT- Telugu Poetics
Date: 19-11-2008
Time : 3 Hours Max.marks: 60

కింది ప్రశ్నలలో ఐదింటికి సమాధానాలు రాయండి. 512 60
1. కావ్యశాస్త్ర పరిధి, అధ్యయన ఆవశ్యకతను తెలిపి నరస భూపాలీయం ప్రత్యేకతను పేర్కొనండి.
2. భారతీయ ఆలంకారికులు చెప్పిన కావ్య నాయకుని లక్షణాలను వివరించండి.
3. కావ్య నాయికల ప్రధాన భేదాలను సోదాహరణంగా విశ్లేషించండి.
4. కావ్య నిర్వచనాన్ని తెలిపి, కావ్యాత్మ పట్ల భారతీయ ఆలంకారికులలో గల భిన్న వాదాలను సమీక్షించండి.
5. ధ్వని సిద్ధాంతం ఆవిర్భవించిన నేపథ్యాన్ని వివరించి, ముఖ్యమైన ధ్వని భేదాలను పేర్కొనండి.
6. కావ్య హేతువులను పేర్కొని, కావ్య ప్రయోజనాన్ని తెలపండి.
7. వివిధ రసాలలో రసా భాసాన్ని వివరించండి.
8. రస సూత్రాన్ని వివరించి, రస నిష్పత్తి వాదాలను పేర్కొనండి.
9. రస సంఖ్యను తెలిపి, రస సమీకరణ వాదాలను విశదీకరించండి.
10. మీకు తెలిసిన కొన్ని భారతీయ ఆలంకారిక గ్రంథాలను పరిచయం చేయండి.

No comments: