Wednesday, January 09, 2008

Principles of Literary Criticism : IV Sem

హైదరాబాదు విశ్వవిద్యాలయం,
తెలుగు శాఖ,
HT 579 సాహిత్య విమర్శ -మౌలిక లక్షణాలు
(Principles of Literary Criticism )
నాల్గవ సెమిస్టర్ - తప్పనిసరి పాఠ్యాంశం - నాలుగు క్రెడిట్లు

యూనిట్ -1
విమర్శ - స్వభావం - పరిధి; విమర్శ - విమర్శకుడు -లక్షణాలు;విమర్శ ప్రయోజనం
విమర్శ - శాస్త్ర ప్రతిపత్తి; కళ - శాస్త్రం; సాహిత్య పరిభాషలో విమర్శ

యూనిట్ -2
విమర్శకుడు - కవి ; విమర్శకుడు - పాండిత్యం -సహృదయత
విమర్శకుడు - అర్హతలు - విమర్శకుని రకాలు

యూనిట్ - 3

ప్రాచీన తెలుగు సాహిత్యం - విమర్శనాంశాలు
కావ్యావతారికలు - కావ్యాంతర్గత విమర్శ

యూనిట్ - 4

విమర్శ ప్రాథమిక సూత్రాలు: అ) విశ్లేషణ ఆ) వ్యాఖ్యానం ఇ ) తులనాత్మకం ఈ) నిర్ణయం

యూనిట్ - 5

విమర్శ పద్ధతులు: అ) గ్రంథ పరిష్కరణ ఆ) కవిజీవిత ఇ) మనోవిశ్లేషణ
ఈ) చారిత్రక ఉ) మార్క్సిస్ట్ ఊ) అభిరుచి ఋ) ప్రతీక విమర్శ ౠ) భావ చిత్ర విమర్శ
ఎ ) శైలీ శాస్త్ర విమర్శ తదితర పద్ధతులు;తులనాత్మక - వాద ప్రతివాద విమర్శ - భేద సాదృశ్యాలు

యూనిట్ - 6

తెలుగు విమర్శ వికాసం
అ) కందుకూరి వీరేశ లింగం ఆ) వెన్నేటి రామచంద్ర రావు ఇ) కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి
ఈ) కట్టమంచి రామలింగారెడ్డి ఉ) రాళ్ళపల్లి అనంత కృష్ట శర్మ ఊ) విశ్వనాథ సత్యనారాయణ
ఋ) శ్రీ శ్రీ ౠ) ఆర్.ఎస్. సుదర్శనం ఎ ) రాచమల్లు రామచంద్రా రెడ్డి
ఏ) కె.వి.రమణారెడ్డి ఐ ) ఆరుద్ర ఒ) వల్లంపాటి వెంకట సుబ్బయ్య; ఓ) జి.లక్ష్మీనరసయ్య


సంప్రదించవలసిన గ్రంథాలు

తెలుగులో సాహిత్య విమర్శ - ఎస్.వి.రామారావు
ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ : సాంప్రదాయిక రీతి -కోవెల సంపత్కుమారాచార్య
ఆంధ్ర సాహిత్య విమర్శ : ఆంగ్ల ప్రభావం - జి.వి.సుబ్రహ్మణ్యం
విమర్శ మౌలిక లక్షణాలు - ముదిగొండ వీరభద్రయ్య
అనువర్తిత విమర్శ భాషాశాస్త్ర దృక్కోణాలు -పరిమి రామనరసింహం
అనుశీలన - వడలి మందేశ్వరరావు
తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ- విద్వేశ్వరి
20th Century LLiterary Criticism - (Ed) David Lodge
The Nortion Anthology of Theory and Criticism - (Ed) Vincent B.Leitch

1 comment:

Anonymous said...

Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my blog, it is about the Estabilizador e Nobreak, I hope you enjoy. The address is http://estabilizador-e-nobreak.blogspot.com. A hug.